వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని స్థానాలు భర్తీ: ప్రమాణ స్వీకారం చేసిన 10మంది ఎమ్మెల్సీలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు గురువారం మండలి ఆవరణలోని జూబ్లీహాలులో ప్రమాణం చేశారు. మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ వారితో ప్రమాణం చేయించారు. తొలుత ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో చివరగా ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో ముగించారు.

ఈ కార్యక్రమానికి మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఉపముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్‌, మహేందర్‌రెడ్డి, కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ కవిత తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. సభ్యులు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, చట్టసభలపై గౌరవం పెరిగేలా ప్రవర్తించాలని సూచించారు. ప్రస్తుతం మండలిలోని అన్ని స్థానాలు భర్తీ అయ్యాయని చెప్పారు. కాగా, రెండ్రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.

పురాణం సతీష్ కుమార్

పురాణం సతీష్ కుమార్

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు గురువారం మండలి ఆవరణలోని జూబ్లీహాలులో ప్రమాణం చేశారు.

భూపతి రెడ్డి

భూపతి రెడ్డి

మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ వారితో ప్రమాణం చేయించారు. తొలుత ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో చివరగా ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో ముగించారు.

టి. భానుప్రసాద్ రావు

టి. భానుప్రసాద్ రావు

ఈ కార్యక్రమానికి మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఉపముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్‌, మహేందర్‌రెడ్డి, కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎంపీ కవిత తదితరులు హాజరయ్యారు

నారదాసు లక్ష్మణ్ రావు

నారదాసు లక్ష్మణ్ రావు

ఈ సందర్భంగా మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ..సభ్యులు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, చట్టసభలపై గౌరవం పెరిగేలా ప్రవర్తించాలని సూచించారు.

వి భూపాల్ రెడ్డి

వి భూపాల్ రెడ్డి

ప్రస్తుతం మండలిలోని అన్ని స్థానాలు భర్తీ అయ్యాయని చెప్పారు. కాగా, రెండ్రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు.

పట్నం నరేందర్ రెడ్డి

పట్నం నరేందర్ రెడ్డి

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డి.

సుంకరి రాజు

సుంకరి రాజు

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సుంకరి రాజు.

కసిరెడ్డి నారాయణ రెడ్డి

కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి.

కొండా మురళీ

కొండా మురళీ

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా మురళీధర్ రావును అభినందిస్తున్న ఛైర్మన్ స్వామిగౌడ్.

బాలసాని లక్ష్మినారాయణ

బాలసాని లక్ష్మినారాయణ

నూతన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బాలసాని లక్ష్మీనారాయణ.

నూతన ఎమ్మెల్సీలు

నూతన ఎమ్మెల్సీలు

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు గురువారం మండలి ఆవరణలోని జూబ్లీహాలులో ప్రమాణం చేశారు.

English summary
Ten TRS MLCs, who were elected under Local Area Constituencies, in the recently held elections, on Thursday took oath as Members of Telangana State Legislative Council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X