ఎన్ఎఫ్ఎల్‌లో 101 ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎన్ఎఫ్ఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 101 అనుభవం ప్రొసెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 11, 2018 నుంచి మే 15, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్

పోస్టు పేరు: ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రొసెషనల్స్

ఖాళీల సంఖ్య: 101

జాబ్ లొకేషన్: రామగుండం(తెలంగాణ)

చివరి తేదీ: మే 15, 2018

జీతం వివరాలు: రూ. 12,600 - 62,000/-

NFL recruitment 2018 apply for 101 Experienced Processionals posts.

విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) లేదా కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ లేదా ఎంబీఏ లేదా ఎల్ఎల్‌బీ లేదా ఎంబీబీఎస్ లేదా ఫార్మసీలో డిగ్రీ.

వయో పరిమితి: 15.05.2018 నాటికి 30 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.

వయో మినహాయింపులు:

ఎస్సీ/ఎస్టీ: 05

ఓబీసీ(ఎన్‌సీఎల్): 03

ఎంపిక ప్రక్రియ:
- షార్ట్ లిస్టింగ్
- వ్యక్తిగత ఇంటర్వ్యూ

ఫీజు చెల్లింపు: అభ్యర్థులుఎన్ఎఫ్‌ఎల్‌కు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

సీనియర్ మేనేజర్ అండ్ చీఫ్ మేనేజర్/కో. సెక్రటరీ: రూ. 1000/-

ఇతరులంతా రూ. 700

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 11.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NFL recruitment 2018 notification has been released on official website for the recruitment of 101 (one hundred and one) vacancies for Experienced Processionals. Job seekers should apply from 11th April 2018 and before 15th May 2018.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X