హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో నిర్భయ తరహా ఘటన, రాడ్లతో కొట్టి, అత్యాచారం, 2 నెలల క్రితం ఘటన

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాదు‌లో నిర్భయ తరహా సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం రెండు నెలలు ఆలస్యంగా ఇప్పుడు వెలుగు చూసింది. ఓ ఆర్మీ జవాన్ కూతురుపై కొందరు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

దాదాపు రెండు నెలల క్రితం కొందరు దుండగులు సదరు జవాను కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను రాడ్లతో కొట్టి హింసించారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

Nirbhaya like incident in Hyderabad

గమనించిన స్థానికులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగి ఇన్నాళ్లు అయినా ఇంకా నిందితులను అరెస్టు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Nirbhaya like incident in Hyderabad. Unknown youth raped Jawan's daughter in Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X