హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘నో స్మోకింగ్ ప్లీజ్’: భారీ సిగరేట్లకు నిప్పంటించిన రాజమౌళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ‘ఫైట్ స్మోకింగ్' పేరుతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిగరేట్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. అన్ని రకాల క్యాన్సర్లకు కారణం ధూమపానమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్, సిఈఓ జోసఫ్ ఎ. నికోలస్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబయ్య, సిటిజన్ ఆస్పత్రి ఎండి, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఆర్‌పి రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రాజమౌళి

రాజమౌళి

అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో స్మోకింగ్‌కు వ్యతిరేకంగా ‘ఫైట్ స్మోకింగ్' పేరుతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

రాజమౌళి

రాజమౌళి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎఎస్ రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిగరేట్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

రాజమౌళి

రాజమౌళి

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. అన్ని రకాల క్యాన్సర్లకు కారణం ధూమపానమేనని అన్నారు.

రాజమౌళి

రాజమౌళి

ఈ కార్యక్రమంలో అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్, సిఈఓ జోసఫ్ ఎ. నికోలస్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబయ్య, సిటిజన్ ఆస్పత్రి ఎండి, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఆర్‌పి రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

English summary
Be the Hero of your life’, urged Tollywood ace director SS Rajamouli at the ‘Fight Smoking’, a public awareness Initiative of American Oncology Institute at Seri Lingampally on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X