వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్! అది గుర్తుంచుకో, నేను అప్పుడే చెప్పా: ఆర్ కృష్ణయ్య కౌంటర్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టిడిపి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం కౌంటర్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టిడిపి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం కౌంటర్ ఇచ్చారు.

అక్టోబర్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: పవన్ కళ్యాణ్, నంద్యాలలో మద్దతుపై..అక్టోబర్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి: పవన్ కళ్యాణ్, నంద్యాలలో మద్దతుపై..

పేదలు అన్ని కులాల్లో ఉంటారని ఆర్ కృష్ణయ్య చెప్పారు. పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని గుర్తుంచుకోవాలన్నారు.

 Pawan Kalyan think again: R Krishnaiah

కాపులను బీసీల్లో చేర్చడం సరికాదన్నారు. ఏపీ టిడిపి మేనిఫెస్టోను తాను వ్యతిరేకించానని చెప్పారు. పవన్ కళ్యాణ్ దీనిపై ఆలోచన చేయాలన్నారు.

English summary
Telugu Desam Party MLA and BC leader R Krishnaiah on Monday said that Jana Sena chief Pawan Kalyan should re thing on kapu reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X