వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీక్ష: 'కోదండ ఎవరి కోసం కొట్లాడుతున్నారో తెలుసుకో'

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల కోసం కొట్లాట పేరుతో ఒక్క రోజు దీక్ష చేశారు. ఈ దీక్షకు హాజైరైన టీడీపీ తెలంగాణ నాయకులు పెద్దిరెడ్డి మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Kodandaram protest : అధికారం నుంచి తొలగిస్తాం.. పెద్దిరెడ్డి హెచ్చరిక | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల కోసం కొట్లాట పేరుతో ఒక్క రోజు దీక్ష చేశారు. ఈ దీక్షకు హాజైరైన టీడీపీ తెలంగాణ నాయకులు పెద్దిరెడ్డి మాట్లాడారు. కోదండ ఎందుకు కొట్లాడుతున్నాడో కేసీఆర్ తెలుసుకోవాలన్నారు.

తొలి దశ ఉద్యమంలో కెసిఆర్ లేరని, మాలి దశలోనూ లేరని పెద్దిరెడ్డి అన్నారు. ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చాడో అందరికి తెలుసునని, జేఏసీ వల్లే ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు పెట్టుకోవాలన్నారు.

English summary
Telangana Telugu Desam Party leader E Peddireddy speech in Telangana JAC chairman Kodandaram's deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X