వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిస్ఆఫ్‌లవ్: ఏబీవీపీకి ముస్లీం గర్ల్స్ ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ కుటుంబ విలువలను విచ్ఛిన్నం చేసే శక్తుల పైన అప్రమత్తంగా ఉండాలని ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ కోరారు.

మహిళల పైన జరుగుతున్న దాడులు అత్యాచారాలకు నిరసనగా సోమవారం ట్యాంకుబండు పైన ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు.

అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిస్ ఆఫ్ లవ్ చర్యలను నిరసించారు. కాగా, ఈ నిరసనలో అన్ని వర్గాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఏబీవీపీ

ఏబీవీపీ

మహిళల పైన అకృత్యాలు వద్దని, అలాగే కిస్ ఆఫ్ లవ్‌ను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న ముస్లీం విద్యార్థులు.

ఏబీవీపీ

ఏబీవీపీ

మహిళల పైన అకృత్యాలు వద్దని, అలాగే కిస్ ఆఫ్ లవ్‌ను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న ముస్లీం విద్యార్థులు. స్టాప్ ఈవ్ టీజింగ్ ప్లకార్డు పట్టుకున్న దృశ్యం.

ఏబీవీపీ

ఏబీవీపీ

మహిళల పైన అకృత్యాలు వద్దని, అలాగే కిస్ ఆఫ్ లవ్‌ను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థినులు నినాదాలు చేస్తున్న దృశ్యం.

ఏబీవీపీ

ఏబీవీపీ

మహిళల పైన అకృత్యాలు వద్దని, అలాగే కిస్ ఆఫ్ లవ్‌ను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థినీలు.

ఏబీవీపీ

ఏబీవీపీ

మహిళల పైన అకృత్యాలు వద్దని, అలాగే కిస్ ఆఫ్ లవ్‌ను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థినీలు.

ఏబీవీపీ

ఏబీవీపీ

మహిళల పైన అకృత్యాలు వద్దని, అలాగే కిస్ ఆఫ్ లవ్‌ను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. విద్యార్థినీలు మానహారం నిర్వహించారు.

ఏబీవీపీ

ఏబీవీపీ

మహిళల పైన అకృత్యాలు వద్దని, అలాగే కిస్ ఆఫ్ లవ్‌ను నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. విద్యార్థినీలు మానహారం నిర్వహించారు.

English summary
Photos of GIRLS PROTEST DEMAND TO STOP THE VIOLENCE AGAINST WOMEN AT TANK BUND.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X