హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ ఇంటర్నిస్ సోమవారం నిరసన చేపట్టారు. ఈ నిరసన ఉద్రిక్తలకు దారి తీసింది. నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలపగా, డిమాండ్లు సాధించే వరకు నిరసన శిబిరం నుంచి తొలగేది లేదని నర్సింగ్ ఇంటర్నిస్ పేర్కొన్నారు.

దీంతో పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. ఈ సందర్భంలో పోలీసులు, నర్సింగ్ ఇంటర్నిస్ మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అరెస్టు చేసిన వారిని గోషామహల్‌కు తరలించారు. ఇంటర్నిస్ అనే పదం తొలగించేదాకా పోరాటం చేస్తామన్నారు.

 నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

పంజాగుట్ట ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ ఇంటర్నిస్ సోమవారం అరెస్టు చేసి పోలీసు జీబులో ఎక్కించిన దృశ్యం.

 నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. ఈ సందర్భంలో పోలీసులు, నర్సింగ్ ఇంటర్నిస్ మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది.

 నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ సోమవారం అరెస్టు చేస్తున్న మహిళా పోలీసులు.

 నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

అరెస్టు చేసిన వారిని గోషామహల్‌కు తరలించారు. ఇంటర్నిస్ అనే పదం తొలగించేదాకా పోరాటం చేస్తామన్నారు.

 నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ సోమవారం అరెస్టు చేస్తున్న మహిళా పోలీసులు. అరెస్టు చేసిన వారిని గోషామహల్‌కు తరలించారు.

 నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ సోమవారం అరెస్టు చేస్తున్న మహిళా పోలీసులు. అరెస్టు చేసిన వారిని గోషామహల్‌కు తరలించారు.

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలపగా, డిమాండ్లు సాధించే వరకు నిరసన శిబిరం నుంచి తొలగేది లేదని నర్సింగ్ ఇంటర్నిస్ పేర్కొన్నారు.

 నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ సోమవారం అరెస్టు చేస్తున్న మహిళా పోలీసులు. అరెస్టు చేసిన వారిని గోషామహల్‌కు తరలించారు.

 నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ నిరసన.. అరెస్టు

నర్సింగ్ ఇంటర్నిస్ సోమవారం అరెస్టు చేస్తున్న మహిళా పోలీసులు. అరెస్టు చేసిన వారిని గోషామహల్‌కు తరలించారు.

English summary
Police arrested Nizam's Institute of Medical Sciences (NIMS) junior doctors & nurses protesting against permanent jobs in NIMs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X