వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాంగ్ స్టర్ నయీం డెన్ లో భారీగా ఆయుధాలు, బుల్లెట్లు

గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో పెద్ద ఎత్తున బుల్లెట్లు, ఆయుధాలను పోలీసులు గుర్తించారు.ఆయన ఉపయోగించే పర్సనల్ బెడ్ రూమ్ లో ఆయుధాలు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఇంట్లో పెద్ద ఎత్తున బుల్లెట్లు, ఆయుధాలను పోలీసులు గుర్తించారు.ఆయన ఉపయోగించే పర్సనల్ బెడ్ రూమ్ లో ఆయుధాలు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

గత ఏడాది ఆగష్టు 8వ, తేదిన గ్యాంగ్ స్టర్ నయీం షాద్ నగర్ లోని మిలీనియం సిటీలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. అయితే ఈ ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులు తాజాగా ఆయనఉపయోగించిన పర్సనల్ బెడ్ రూమ్ ను తనిఖీచేస్తే దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.

nayeem

నయీం బెడ్ రూమ్ లకు ఎవరినీ కూడ రానిచ్చేవాడు కాదని ప్రచారంలో ఉంది. రాత్రిపూట ఒక్కడే ఈ గదిలో నిద్రపోయేవాడు. ఈ గదినిండా ఆయుధాలు, బుల్లెట్లు ఉన్నాయి.

అయితే నయీం కు ఈ ఆయుధాలు, బుల్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. క్యారీ బ్యాగుల్లో బుల్లెట్లు ఉన్నాయి. నయీం డెన్ లోకి సన్నిహితులను కూడ రానిచ్చేవారు కాదని ప్రచారంలో ఉంది.

English summary
Police found bullets and weapons in gangstar Nayeem den.how he collected bullets and weapons. SIT will enquiry how to he got these weapons
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X