తెలుగు టైటాన్స్ ఆల్‌రౌండ్ షో: సందడి చేసిన అల్లు శిరీష్, శ్రీకాంత్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సొంతగడ్డపై ఆఖరి పోరులో తెలుగు టైటాన్స్ సత్తా చాటింది. బుధవారం గచ్చిబౌలిలో ఆల్ రౌండ్ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన తెలుగు టైటాన్స్ జట్టు 35-30తో యు ముంబాను చిత్తు చేసింది. కెప్టెన్ రాహుల్ చౌదరి (8 పాయింట్లు)తో తన ఫామ్‌ను కొనసాగించగా, మరో రైడర్ నీలేశ్‌ సాలుంకె (8 పాయింట్ల)తో చెలరేగి పోయారు.

డిఫెండర్లు సందీప్‌ ధుల్‌ (4), సందీప్‌ నర్వాల్‌ (3) కూడా సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చాటిన తెలుగు టైటాన్స్ తన ప్రత్యర్ధిని రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఏ దశలోనూ యు ముంబాకు పైచేయి సాధించే అవకాశమే ఇవ్వలేదు. యు ముంబా స్టార్ రైడర్ రాకేశ్ 11 పాయింట్లు సాధించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

ముంబా స్టార్‌ రైడర్లు అనూప్‌, రాకేశ్‌కుమార్‌లను కట్టడి చేసి మొదటి అర్ధ భాగాన్ని తెలుగు టైటాన్స్‌ 12-9తో ముగించింది. రెండో అర్ధ భాగం మొదలైన కొద్దిసేపటికే రాహుల్‌, నీలేశ్‌ విజృంభించి ముంబాను ఆలౌట్‌ చేశారు. 19-13తో ఉన్న టైటాన్స్‌ ఓ దశలో 31-17కు ఆధిక్యాన్ని పెంచుకుంది.

చివర్లో యు ముంబా రైడర్లు అనూప్‌, రాకేశ్‌ పోరాడి తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్‌ చేసినా ప్రయోజనం లేక పోయింది. ఈ మ్యాచ్‌లో నీలేశ్‌ విజయవంతమైన ప్రతి రైడ్‌లోనూ రెండేసి పాయింట్లు తీసుకుని రావడం విశేషం. ఇదిలా ఉంటే ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో జైపూర్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

తెలుగు టైటాన్స్ ఆల్‌రౌండ్ షో
  
English summary
It is match twenty one of the Pro Kabaddi League and here you can catch all the action. So in action would be U Mumba vs Telugu Titans. Since there are two matches, this clash begins at 9 pm.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి