హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లానింగ్ సెంటర్: సిఎం కెసిఆర్‌తో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ప్రతినిధుల భేటీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా ఎండీ ఏఐ రజ్వానీ బృందం శుక్రవారం కలిసిన సందర్భంగా కెసిఆర్ ఈ మేరకు ఖ్యానించారు.

ఈ సందర్భంగా రజ్వానీ మాట్లాడుతూ.. తమ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా సంస్థ దక్షిణాసియాలో సేవలందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ప్లానింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను కోరారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్న తమ సంస్థను మరింత విస్తరిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. 171 ఎకరాల్లోని తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్యను 786 నుంచి 12 వందలకు పెంచుతామని వివరించారు.

80 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో కేజీ టూ పీజీ విద్యనందించే విద్యా సంస్థకు ప్రణాళిక రూపొందించుకోవాలని రజ్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.

ప్లానింగ్ సెంటర్: సిఎం కెసిఆర్‌తో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ప్రతినిధుల భేటీ

కెసిఆర్‌తో ప్రతినిధులు

కెసిఆర్‌తో ప్రతినిధులు

తెలంగాణ రాష్ట్రం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు

కెసిఆర్‌తో ప్రతినిధులు

ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా ఎండీ ఏఐ రజ్వానీ బృందం శుక్రవారం కలిసిన సందర్భంగా కెసిఆర్ ఈ మేరకు ఖ్యానించారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు

కెసిఆర్‌తో ప్రతినిధులు

ఈ సందర్భంగా రజ్వానీ మాట్లాడుతూ.. తమ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా సంస్థ దక్షిణాసియాలో సేవలందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు

కెసిఆర్‌తో ప్రతినిధులు

తెలంగాణలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ప్లానింగ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను కోరారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు

కెసిఆర్‌తో ప్రతినిధులు

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్న తమ సంస్థను మరింత విస్తరిస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. 171 ఎకరాల్లోని తమ సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల సంఖ్యను 786 నుంచి 12 వందలకు పెంచుతామని వివరించారు.

కెసిఆర్‌తో ప్రతినిధులు

కెసిఆర్‌తో ప్రతినిధులు

80 శాతం ఉద్యోగాలు తెలంగాణ వారికే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో కేజీ టూ పీజీ విద్యనందించే విద్యా సంస్థకు ప్రణాళిక రూపొందించుకోవాలని రజ్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు.

English summary
Procter and Gamble, India delegation headed by ALI Rajwani met Chief Minister K. Chandrasekhar Rao at Camp office in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X