వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్‌కేస్: 10 గంటలు ఏమైంది, పూరీకి 45 ప్రశ్నలు, వారితోనే ఫోన్లో మాట్లాడుతా!

:కుటుంబ సభ్యులు, సిని పరిశ్రమకు చెందినవారితో ఫోన్‌లో మాట్లాడుతానని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎక్సైజ్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇతర ఫోన్‌కాల్స్‌ను తన మేనేజర్లు లిఫ్ట్ చేస్తారని ఆయన చె

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:కుటుంబ సభ్యులు, సిని పరిశ్రమకు చెందినవారితో ఫోన్‌లో మాట్లాడుతానని టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎక్సైజ్ పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇతర ఫోన్‌కాల్స్‌ను తన మేనేజర్లు లిఫ్ట్ చేస్తారని ఆయన చెప్పారు. సుదీర్ఘంగా ఎక్సైజ్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్ పలు అంశాలకు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.అయితే విచారణ పూర్తైన తర్వాత తనకు కెల్విన్ ఎవరో తెలియదని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

బాధగా ఉంది, స్నేహితులే కట్టుకథలు, ఏడిపించారు, కెల్విన్ తెలియదు: పూరీ జగన్నాథ్బాధగా ఉంది, స్నేహితులే కట్టుకథలు, ఏడిపించారు, కెల్విన్ తెలియదు: పూరీ జగన్నాథ్

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఎక్సైజ్ పోలీసులు పదిగంటలపాటు విచారణ చేశారు. ఈ విచారణలో పూరీ జగన్నాథ్ కీలకమైన సమాచారాన్ని అందించారని ఎక్సైజ్ పోలీసులు అభిప్రాయపడ్డారు.

మరోవైపు కెల్విన్ ఎవరో తనకు తెలియదని, తాను తప్పుడు పనులు చేసేవాడిని కాదని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు. సిట్ అధికారుల విచారణకు సహకరిస్తానని ప్రకటించారు.

10 గంటలపాటు పూరీ జగన్నాధ్ విచారణ, కీలక సమాచారం వెల్లడి10 గంటలపాటు పూరీ జగన్నాధ్ విచారణ, కీలక సమాచారం వెల్లడి

డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్‌తో సంబంధాలపైనే ఎక్సైజ్ పోలీసులు ప్రధానంగా కేంద్రీకరించారు. ఈ విషయమై ఆయనను ఆరాతీసినట్టు తెలుస్తోంది.కెల్విన్, జీశాన్‌తో సంబంధాలపై ఆరాతీశారని సమాచారం.

English summary
SIT officers told to media that director Puri Jagannadh has 'given clues' that are expected to 'fasten' the ongoing probe. "Puri has totally cooperated with the examination. He gave several clues. Voluntarily blood samples were given," SIT officer told media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X