వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేవంత్ ఓట్లు కురిపించే బాహుబలి, నమ్మకం వచ్చింది: రామ్ గోపాల్ వర్మ
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.రేవంత్ రెడ్డి చేరటం మూలాన తనకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చిందన
హైదరాబాద్: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
Recommended Video
Revanth
Reddy
has
praised
Sonia
Gandhi
కాంగ్రెస్‌ను
ఇరకాటంలో
పెట్టిన
రేవంత్
|
Oneindia
Telugu
ఇదీ బాబు-కేసీఆర్: కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిన రేవంత్, నా సత్తా ఇలా, ప్రతీ దానికి లెక్క
రేవంత్ రెడ్డి చేరటం మూలాన తనకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ బాహుబలి అన్నారు.
దర్శకుడు రాజమౌళి బాహుబలి బాక్సాఫీస్‌కు నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తాడని ప్రశంసించారు.
Comments
bahubali ram gopal varma revanth reddy telugu desam l ramana telangana congress kodangal kcr రామ్ గోపాల్ వర్మ గుర్నాథ్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ కొడంగల్ ఎనుముల రేవంత్ రెడ్డి బాహుబలి
English summary
Director Ram Gopal Varma on Monday praised Revanth Reddy, who is ready to join Congress Party. Varma said Revanth is Congress Party Bahubali.
Story first published: Monday, October 30, 2017, 17:26 [IST]