వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినీ నటుడు కాంతారావు కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారి గురువారం లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. నటుడు కాంతారావు చనిపోయిన తర్వాత ఆయన భార్య హైమావతి, కుటుంబ సభ్యులు ఇబ్బందికర పరిస్ధితుల్లో జీవితాన్ని గడుపుతున్నారు.

ఈ విషయం తెలిసుకున్న సీఎం కేసీఆర్ ఇటీవలే కాంతారావు కుటుంబానికి నెలకు పదివేల ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి స్పందించిన రమణాచారి ఆయన స్నేహితుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామరాజు నల్లకుంటలోని కాంతారావు ఇంటికి వచ్చి లక్ష నగదును హైమావతికి అందజేశారు.

 నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం
సినీ నటుడు కాంతారావు కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారి గురువారం లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. నటుడు కాంతారావు చనిపోయిన తర్వాత ఆయన భార్య హైమావతి, కుటుంబ సభ్యులు ఇబ్బందికర పరిస్ధితుల్లో జీవితాన్ని గడుపుతున్నారు.

 నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం
ఈ విషయం తెలిసుకున్న సీఎం కేసీఆర్ ఇటీవలే కాంతారావు కుటుంబానికి నెలకు పదివేల ఆర్ధిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి స్పందించిన రమణాచారి ఆయన స్నేహితుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామరాజు నల్లకుంటలోని కాంతారావు ఇంటికి వచ్చి లక్ష నగదును హైమావతికి అందజేశారు.

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం
నల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు అయిదు దశాబ్దాల పాటు చిత్రాల్లో నటించారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. కాంతారావు 1923లో నల్లగొండ జిల్లాలోని కోదాడ లో కేశవరావు, సీతారమణమ్మ దంపతులకు జన్మించారు.

 నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం
1960 కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కాంతారావు 400 చిత్రాలకు పైగా నటించారు. ఐదు సినిమాలను నిర్మించి నిర్మాణ రంగంలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

 నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం (ఫోటోలు)

నటుడు కాంతారావు భార్య హైమావతికి రమణాచారి ఆర్ధిక సహాయం
అలనాటి అగ్రకథానాయకులైన ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో తనదైన శైలిలో మెప్పించి తెలుగు ప్రజల మన్ననలను పొందారు. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.

నల్గొండ జిల్లాకు చెందిన కాంతారావు అయిదు దశాబ్దాల పాటు చిత్రాల్లో నటించారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు. కాంతారావు 1923లో నల్లగొండ జిల్లాలోని కోదాడ లో కేశవరావు, సీతారమణమ్మ దంపతులకు జన్మించారు. 1960 కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన కాంతారావు 400 చిత్రాలకు పైగా నటించారు.

ఐదు సినిమాలను నిర్మించి నిర్మాణ రంగంలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అలనాటి అగ్రకథానాయకులైన ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో తనదైన శైలిలో మెప్పించి తెలుగు ప్రజల మన్ననలను పొందారు. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.

English summary
Ramanachary gives pension amount to Kantharao's wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X