హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం నుంచి ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి నిలయాన్ని సామాన్య మానవుని సందర్శనకు అనుమతిచ్చారు. నిజానికి చెప్పాలంటే ఈ నిలయంలోకి రాష్ట్రపతి, ప్రముఖులు తప్ప ఎవరినీ అడుగుపెట్టనివ్వరు.

కానీ, ఆనవాయితీ ప్రకారం శీతాకాలం విడిది తర్వాత ప్రతి ఏటా సందర్శకులకు అనుమతిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం వర్షాకాల విడిద తర్వాత సందర్శకులను అనుమతిస్తూ నిర్ణయం తీసకోవటం విశేషం.

ఈనెల 19వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామాన్యులకు ప్రవేశం ఉంటుందని రాష్ట్రపతి నిలయ అధికారులు తెలిపారు. రాష్ట్రపతి నిలయంలోకి సందర్శన ఉచితం. తాగునీటి సీసాలు మినహాయిస్తే ఎలాంటి వస్తువులను లోపలికి అనుమతించరు.

 రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం నుంచి ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి నిలయాన్ని సామాన్య మానవుని సందర్శనకు అనుమతిచ్చారు.

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

కానీ, ఆనవాయితీ ప్రకారం శీతాకాలం విడిది తర్వాత ప్రతి ఏటా సందర్శకులకు అనుమతిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం వర్షాకాల విడిద తర్వాత సందర్శకులను అనుమతిస్తూ నిర్ణయం తీసకోవటం విశేషం.

 రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

ఈనెల 19వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామాన్యులకు ప్రవేశం ఉంటుందని రాష్ట్రపతి నిలయ అధికారులు తెలిపారు. రాష్ట్రపతి నిలయంలోకి సందర్శన ఉచితం. తాగునీటి సీసాలు మినహాయిస్తే ఎలాంటి వస్తువులను లోపలికి అనుమతించరు.

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 10 రోజుల వర్షాకాల విడిదిని పూర్చి చేసుకోని ఈనెల 8న ఢల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. విడిది అనంతరం అదేశాలు అందకపోవడంతో ఈసారి ప్రజలను అనుమతించలేదు.
 రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

ఆదివారం ఢిల్లీ నుంచి అనుమతి రావడంతో సోమవారం నుంచి ప్రజలు సందర్శించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

 రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

ఈసారి రాష్ట్రపతి నిలయంలో నక్షత్ర వాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 2013 డిసెంబర్‌లో ఈ వాటికకు అంకురార్పణ జరిగింది. ఇటీవల విడిది సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ వాటికను ప్రారంభించారు.

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

రాష్ట్రపతి నిలయం: సందర్శన ఉచితం, హైలెట్‌గా నక్షత్ర వాటిక

నక్షత్ర వాటికను ఎకరన్నర స్ధలంలో వలయాకారంలో చూడముచ్చగా తీర్చిదిద్దారు. 27 నక్షత్రాలు, 9 గ్రహాల పేరుతో మొక్కలను పెంచారు. దీంతో పాటు భవనాలు, ఉద్యానవనాు, తోటలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.

English summary
Rashtrapathi Nilayam Bollaram Hyderabad Gardern likely to open public on 12th july.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X