వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ9 రవిప్రకాశ్ విచారణపై నివేదిక... కోర్టు ఆదేశాలతో భవిష్యత్ కార్యచరణ

|
Google Oneindia TeluguNews

మూడు రోజుల పాటు టీవీ9 రవి ప్రకాశ్‌ను విచారించిన పోలీసుల విచారణకు సంబంధించిన వివరాలను నేడు కోర్టులో సమర్పించనున్నారు. అనంతరం కోర్టు ఆదేశాలను బట్టి తదుపరి విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మూడు రోజుల విచారణలో రవిప్రకాశ్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు అందివ్వలేదని చెబుతున్నారు. ఆయన లోపల ముబావంగా ఉంటూ మిడియాతో మాత్రం మరోలా మాట్లాడారని పోలీసులు తెలిపారు. ఈనేపథ్యంలోనే అయన అరెస్ట్‌కు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం..

దీంతో పోలీసులు ఇవే అంశాలను కోర్టు దృష్టి తీసుకుపోనున్నారు. కేసు దర్యాప్తులో పలు ప్రశ్నలపై సరైన సమాధానం చెప్పకుండా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. పలు వివరాలు అడిగినప్పుడు తనకు తెలియదని చెప్పకపోవడంతో గుర్తు లేదని చెప్పారని విచారణ అధికారులు తెలిపారు. దీంతో ఇదే అంశాలతో కోర్టుకు నివేదిక పంపించనున్నారు. కోర్టు ఆదేశాలను బట్టి తదుపరి విచారణ కోనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Report on TV 9 Ravi Prakashs will be submitted today ...

మరోవైపు టీవీ9 లోగోను అమ్ముకోవడంతో పాటు ఫోర్జరీ కేసుకు సంబంధించి పోలీసులు ఆధారాలు కూడ సేకరించినట్టు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే రవిప్రకాశ్ అరెస్ట్‌కు కూడ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కాగా జూన్ 4వ తేదీ నుండి 6 తేదీ వరకు రవి ప్రకాశ్‌ను సైబర్‌క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.

English summary
police will submit of the enquiry details of tv9 ravi prakash in the court today itself,Subsequent to the court orders, the next trial is likely to continue. But three days enquiry Ravi Prakash answer to the questions was not properly answered police said.be cause of these resons he may be arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X