హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆన్‌లైన్ వ్యాపారం: నల్లబ్యాడ్జీలతో నిరసన(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించడాన్ని అరికట్టాలని జంటనగరాల కంప్యూటర్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ కామర్స్ ద్వారా వస్తువుల ఆర్డర్లను పొందిన కంపెనీలు తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపిస్తూ సోమవారం సికింద్రాబాద్‌లోని చెన్నాయ్ ట్రేడ్ సెంటర్‌లోని దుకాణాలను వ్యాపారులు మూసివేసి బంద్ పాటించారు.

నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆన్ లైన్ అమ్మకాల కారణంగా ప్రభుత్వాదాయం తగ్గుతుందని సంఘం అధ్యక్షుడు వీరాస్వామి తెలిపారు.

ల్యాప్ టాప్‌లు, టాబ్‌లు, మొబైల్ ఫోన్లు, ఐపాడ్‌లు, ఇతర యాక్ససరీలు, ఎంపీ3 ప్లేయర్లు, డిజిటల్ కెమెరాల వ్యాపారం భారీగా నష్టపోయిందని తెలిపారు. ఇటీవల కాలంలో ఈ కామర్స్ సంస్ధలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్‌లు భారీగా ఆఫర్లను ప్రకటించి వినియోగదారులను తమవైపు మళ్లించుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ కామర్స్ అమ్మకాలు భారీగా పెరగడంతో పాటు పెద్ద మొత్తంలో లాభాలను సొంతం చేసుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం చాలా సులభతరం కావడం ఒక కారణం ఐతే.. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటి వద్దకే కొనుగోలు చేసిన వస్తువులు రావడం మరో కారణం.

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన

ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించడాన్ని అరికట్టాలని జంటనగరాల కంప్యూటర్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది.

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన


ఈ కామర్స్ ద్వారా వస్తువుల ఆర్డర్లను పొందిన కంపెనీలు తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపిస్తూ సోమవారం సికింద్రాబాద్‌లోని చెన్నాయ్ ట్రేడ్ సెంటర్‌లోని దుకాణాలను వ్యాపారులు మూసివేసి బంద్ పాటించారు.

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన


నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆన్ లైన్ అమ్మకాల కారణంగా ప్రభుత్వాదాయం తగ్గుతుందని సంఘం అధ్యక్షుడు వీరాస్వామి తెలిపారు.

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన

ల్యాప్ టాప్‌లు, టాబ్‌లు, మొబైల్ ఫోన్లు, ఐపాడ్‌లు, ఇతర యాక్ససరీలు, ఎంపీ3 ప్లేయర్లు, డిజిటల్ కెమెరాల వ్యాపారం భారీగా నష్టపోయిందని తెలిపారు.
ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన


ఇటీవల కాలంలో ఈ కామర్స్ సంస్ధలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్‌లు భారీగా ఆఫర్లను ప్రకటించి వినియోగదారులను తమవైపు మళ్లించుకుంటున్న విషయం తెలిసిందే.

 ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన

ఆన్‌లైన్ వ్యాపారంపై నిరసన ప్రదర్శన


ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం చాలా సులభతరం కావడం ఒక కారణం ఐతే.. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటి వద్దకే కొనుగోలు చేసిన వస్తువులు రావడం మరో కారణం.

English summary
Stung by the hefty discounts offered by e-commerce firms and the gradual erosion of their business turnover, computer hardware retailers have planned to organise a ‘purchase bandh’ and boycott the distributors in due course.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X