అందం ముఖ్యం, ముసలోళ్లమనిపిస్తుంది: 'కొత్త'గా రోజా సందడి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు హైదరాబాదులో సందడి చేశారు. కొండాపూర్‌లో ఏర్పాటు చేసిన ఓ బ్యూటీ సెలూన్‌ను ఆమె ప్రారంభించారు. అందం, ఆరోగ్యం, నేటి జీవితంలో అతి ముఖ్యమైన అంశాలు అని ఈ సందర్భంగా రోజా పేర్కొన్నారు.

ఆరోగ్యం, అందంపై శ్రద్ద పెట్టకపోతే ముసలోళ్లమైపోయామని అనిపిస్తుందని రోజా అన్నారు. పొల్యూషన్ కారణంగా చర్మం, కేశాలు పాడవకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అప్పుడు బ్యూటీ పార్లర్‌కు వెళ్లడం తప్పనిసరి అన్నారు. జాగ్రత్తలు పాటించకుంటే చిన్నతనంలోనే జుట్టు ఊడిపోయి బట్ట తల వస్తుందన్నారు.

ఆరోగ్యం, అందం కోసం ప్రతి ఒక్కరు కొంచం సమయం కేటాయిస్తే ఎక్కువ కాలం సంతోషంగా జీవించవచ్చునని చెప్పారు. నిత్యం రాజకీయాలతో, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, వైసిపిలో కీలక నేతగా బిజీగా ఉండే రోజా జబర్దస్త్, రచ్చబండ వంటి టీవీ కార్యక్రమాల్లో కూడా కనిపిస్తున్న విషయం తెలిసిందే.

రోజా
  
రోజా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం నాడు హైదరాబాదులో సందడి చేశారు.

English summary
YSRCP MLA Roja inaugarates beauty saloon in Madhapur.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి