అన్న,పానీయాలు ముట్టడు, వంటగ్యాస్తోనే జీవనాధారం
జగిత్యాల జిల్లాలో సల్మాన్ అనే యువకుడు గ్యాస్ తాగుతూ జీవనం సాగిస్తున్నాడుకోరుట్ల బస్టాండ్ వద్ద 5 ఏళ్ళుగా ఉంటున్నాడు.గ్యాస్ పీల్చుతూ జీవనం సాగిస్తున్నాడు.
Recommended Video
బాబోయ్
వంట
గ్యాస్‌ను
ఇలా
తాగేస్తున్నాడు
ఏంటి
?
Shocking
!
A
Boy
drinking
Gas
|
Oneindia
Telugu
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఓ యువకుడు నీళ్ళు తాగినంత సులువుగా గ్యాస్‌ను తాగేస్తారు. ఇంట్లో వంటకు ఉపయోగించే గ్యాస్‌ను సల్మాన్ సులభంగా తాగేస్తారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో నివసించే సల్మాన్‌కు చిన్నతనంలోనే అమ్మ,నాన్నలు చనిపోయారు.ఐదేళ్ళుగా బస్టాండ్ ప్రాంతంలోనే సల్మాన్ నివాసం ఉంటున్నారు.
కాళ్ళు పైకి పెట్టి ఇస్మాయిల్ చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకొంటాయి. ఈ రకమైన విన్యాసాలు చేస్తూ ఇస్మాయిల్ కొంత డబ్బును సంపాదిస్తారు.
లైటర్‌లో నింపే గ్యాస్ బాటిళ్ళను రూ.60లకు కొనుగోలు చేసి, దానికి ఓ పైపును అమర్చి గ్యాస్‌ను పీలుస్తారు. రెండు రోజుల గ్యాస్ బాటిళ్ళను సల్మాన్ తాగుతారు. అన్నం మాత్రం తినడు. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని సల్మాన్ చెప్పారు.
Comments
English summary
Salman, A youngboy living without food and water,Salman daily uses gas instead of food. Salman belongs Jagityal district
Story first published: Tuesday, September 19, 2017, 18:58 [IST]