వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈతకు వెళ్లిన 7గురు చిన్నారులు మృతి.. తెలంగాణలో విషాదం

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఈత సరాద ఒక్కరోజే ఏడుగురు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. ఎండలు విపరీతంగా ఉండడంతో గ్రామాల్లోని పిల్లలు చెరువుల్లోకి ఈతకు వెళుతున్నారు. దీంతో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈతకు వెళ్లిన చిన్నారులు మ‌ృత్యువాత పడుతున్నారు.

seven children dead across the Telangana who went swimming,

తాజగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని రుద్రారంలో నలుగురు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో మరో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో విషాదం చోటుచేసుకుంది.బుధవారం సాయంత్రం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటి వద్ద ఉన్న నీటి గుంతలో నలుగురు చిన్నారులు ఈతకు దిగారు. నీటిలో మునిగి నలుగురు చనిపోయారు. మృతులు
గోవర్ధన్‌, విష్ణువర్ధన్‌, ఆనంద్‌, నందిని అల్వాల్ లోని బాలాజీనగర్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.

మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో నందివడ్డిమాన్‌ గ్రామంలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటికుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. నందివడ్డేమాన్‌ గ్రామ శివారులోని సూరయ్యకుంటలో ఈత కొట్టేందుకు ఒకే కుటుంభానికి చెందిన అనిల్, స్వాతితో పాటు, మరో కుటుంభానికి చెందిన శైలజా అనే అమ్మాయికూడ మృత్యు వాత పడింది.

English summary
at least seven children dead across the Telangana,the children who went swimming have been killed.four of Sangareddy district, and three children of Nagar Kurnool district Went to death
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X