వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డిపై కేసు వేసిన రామారావు ఆత్మహత్యా యత్నం !

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై మని లాండరింగ్ కేసును పెట్టిన అడ్వకేట్ రామారావు ఆత్మహత్య పయత్నం చేశాడు. అయితే ఆయనపై జూనియర్ అడ్వకేట్ లైంగిక వేధింపులు పెట్టడడంతో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన రామారావు ఇంట్లో ఉన్న హర్పిక్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.

రేవంత్ రెడ్డిపై మనిలాండరింగ్ పిర్యాధు చేసిన అడ్వకేట్ రామారావు,

రేవంత్ రెడ్డిపై మనిలాండరింగ్ పిర్యాధు చేసిన అడ్వకేట్ రామారావు,

అడ్వకేట్ రామారావు , ఈయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మని లాండరింగ్ కేసు నమోదు చేసిన వ్యక్తి ,ఎన్నికల నేపథ్యంలో రామారావు చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. రేవంత్ రెడ్డి మనిలాండరింగ్ ద్వార పేపర్ కంపనీల నుండి సుమారు 300 కో్ట్ల రుపాయలు సంపాదించాడని ఆయన ఈడికి పిర్యాధు చేశాడు. పలు కంపనీల ద్వార అక్రమ లావాదేవీలు జరిపాడని సాక్ష్యాలతో సమ పిర్యాదు చేశాడు రామారావు.

జూనియర్ అడ్వకేట్ పై లైంగిక వేధింపులు

జూనియర్ అడ్వకేట్ పై లైంగిక వేధింపులు

అయితే రామారావు పై ఇటివల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. జూనియర్ అడ్వకేట్ అయిన షాదన్ అనే మహిళను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేశారు. దీంతో ఆమే అడ్వకేట్ రామారావుపై పోలీస్ స్టేషన్ లో పిర్యాధు చేసింది. దీంతో రామారావును విచారించేందుకు పోలీసులు వెళ్లారు.

పోలీసుల నుండి తప్పించుకునేందుకు హర్పిక్ తాగిన రామారావు

పోలీసుల నుండి తప్పించుకునేందుకు హర్పిక్ తాగిన రామారావు

ఎంతైనా అడ్వకేట్ కదా..కాస్తా తెలివి తేటలు ఎక్కువే ఉంటాయి. రామారావు ఇంటికి వెళ్లిన పోలీసులకు చిక్కకుండా ఓ ప్లాన్ వేశాడు. పోలీసులు రావడంతో తన తెలివిని ఉపయోగించాడు. వెంటనే వెళ్లి తన ఇంట్లో ఉన్న బాత్రుమ్ లను క్లీన్ చేసే హర్పిక్ ను తాగాడు. దీన్ని గమనించిన పోలీసులు అడ్వకేట్ రామారావును హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు పోలీసులు.

English summary
sexual harassment case was booked against advocate rama rao who is Files Money Laundering Case Against Revanth Reddy, and he attemted suicide while ploice were enquiry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X