వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర: స్వీట్ తినిపించారు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నల్గొండ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మల మలి విడత చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారం జిల్లాలో ముగిసింది. శుక్రవారం ఉదయం ఆమె అంకిరెడ్డిగూడెంలో వంతరావు కుటుంబాన్ని పరామర్శించారు.

ఆ కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు. తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని, కష్టాల్లో అండగా ఉంటామని షర్మల భరోసా ఇచ్చారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్ షర్మల జూన్ 9 నుంచి నల్గొండ జిల్లాలో మలి విడత యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మల మలి విడత చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారం జిల్లాలో ముగిసింది.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

శుక్రవారం ఉదయం ఆమె అంకిరెడ్డిగూడెంలో వంతరావు కుటుంబాన్ని పరామర్శించారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

ఆ కుటుంబానికి అండగా ఉంటామని షర్మిల హామీ ఇచ్చారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

తమపై ఎంతో నమ్మకం పెట్టుకున్న కుటుంబాలను ఆదుకుంటామని, కష్టాల్లో అండగా ఉంటామని షర్మల భరోసా ఇచ్చారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్ షర్మల జూన్ 9 నుంచి నల్గొండ జిల్లాలో మలి విడత యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మల మలి విడత చేపట్టిన పరామర్శ యాత్ర శుక్రవారం జిల్లాలో ముగిసింది.

English summary
YSR Congress Chief YS Jaganmohan Reddy's sister YS Sharmila ended the second phase of her four-day 'Paramarsa Yatra' to console the families of those who died of shock on hearing the news of demise of her father and former CM YS Rajashekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X