వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్ రాకెట్: భర్త అకున్‌కు బెదిరింపులు, స్మితా సబర్వాల్ ఆగ్రహం?

డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారి అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు వచ్చాయి.దీనిపై ఆయన డిజిపికి ఫిర్యాదు చేసారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారి అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఆయన డిజిపికి ఫిర్యాదు చేసారు. అలాగే, తన భద్రతపై ఎలాంటి భయం లేదని మీడియా ముఖంగా చెప్పారు.

అకున్ సబర్వాల్‌కు బెదిరింపులు రావడంపై ఆయన సతీమణి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన స్నేహితులతో తీవ్రంగా స్పందించారని తెలుస్తోంది.

Smita Sabharwal unhappy over threat calls to Akun

సమాజాన్ని, హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న డ్రగ్ వ్యవహారంపై తన భర్త బాగా పని చేస్తుంటే, మంచి పని చేస్తుంటే ఇలా బెదిరింపులు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇలా హీనంగా బెదిరించడం శోచనీయం అన్నారని తెలుస్తోంది.

English summary
It is said that Smita Sabharwal is unhappy over threat calls to Excise enforcement director and her husband Akun Sabharwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X