వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల కోసం పదో తరగతి పరీక్షలో మార్పు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షలో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లీష్ పేపర్ -2 పరీక్షను ఏప్రిల్ 3 నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నందున .. ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వచ్చే నెల 3వ తేదీకి మార్చారు. ఈ మార్పును అభ్యర్థులు గమనించాలని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

ssc annual exam date midify .. april 3rd english paper-2

టైం టేబుల్ లో మార్పులేదు ..
ఇదివరకు విడుదల చేసిన టైం టేబుల్ లో ఎలాంటి మార్పులేదని పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు. ప్రతీ రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

<strong>80 శాతం బాంబులు లక్ష్యాన్ని ఛేదించాయి.. ప్రభుత్వానికి శాటిలైట్ చిత్రాలు అందజేస్తామన్న ఐఏఎఫ్</strong>80 శాతం బాంబులు లక్ష్యాన్ని ఛేదించాయి.. ప్రభుత్వానికి శాటిలైట్ చిత్రాలు అందజేస్తామన్న ఐఏఎఫ్

ssc annual exam date midify .. april 3rd english paper-2

సవరించిన పదో తరగతి పరీక్ష టైం టేబుల్

సవరించిన పదో తరగతి పరీక్ష టైం టేబుల్ పరీక్షల విభాగం విడుదల చేసింది. ఇందులో ఇంగ్లీష్ పేపర్ -2 పరీక్ష తేదీ మాత్రమే మారి ఉంటుందని .. మిగతా పరీక్షలు యాథావిథిగా ఉంటాయని తెలిపారు. ఆ టైంటేబుల్ ను ఒక్కసారి చుద్దాం.

English summary
There was a slight change in the tenth class examination of Telangana. The Government examination department said April 3 will conduct the English Paper-2 exam. Because of the MLC's election on march 22, the English examination on that day was shifted to 3rd of the next month. Education officials said that candidates should observe this change. Director Sudhakar, Director of the Examination Department, said no changes in the timetable released yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X