వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను చంపేందుకు ప్రియుడితో ప్లాన్: షాకిచ్చిన మొగుడు, చివరికిలా..

ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసేందకు ప్లాన్ చేసిన భార్య. ఈ ప్లాన్ భగ్నమై పోలీసులకు చిక్కింది. సునీత, జ్ఞానేశ్వర్‌ భార్య,భర్తలు. అయితే ఇటీవలే శ్రీనివాస్‌తో సునీతకు వివా

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ మధ్య అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ఓ వివాహిత చేసిన ప్లాన్ బెడిసికొట్టింది. భార్య, ప్రియుడి నుండి తప్పించుకొని భర్త నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ వేసిన పథకం బెడిసికొట్టింది. నారాయణగూడకు చెందిన జ్ఞానేశ్వర్‌, సునీత దంపతులు.

Sunitha arrested for plans to murder husband

సునీత ఇటీవల శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. తమ వివాహేతర సంబంధానికి జ్ఞానేశ్వర్‌ అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత ప్రియుడు శ్రీనివాస్‌తో కలిసి జ్ఞానేశ్వర్‌‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన జ్ఞానేశ్వర్‌కు నిద్రమాత్రలిచ్చి హత్యకు యత్నించారు.

ఎలాగోలా వారినుంచి తప్పించుకున్న జ్ఞానేశ్వర్‌ నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సునీతను, ఆమె ప్రియుడు శ్రీనివాస్‌తో పాటు వారికి సహకరించిన ఆటో డ్రైవర్ వెంకటేష్ అరెస్ట్ చేశారు.

English summary
Sunitha tried to murder her husband Jnaneshwar for illegal affair.Sunitha married Jnaneshwar Two years back.She is continuing illegal affair with Srinivas few months.Sunitha planned to murder Jnaneshwar,But He was safely escaped.Police arrested Sunitha and srinivas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X