వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి వారసత్వ ఉద్యోగాలు: సుప్రీం కోర్టులోను కేసీఆర్‌కు షాక్

సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోను షాక్ తగిలింది. వారసత్వ ఉద్యోగాలు సరికాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోను షాక్ తగిలింది. వారసత్వ ఉద్యోగాలు సరికాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు వద్దని హైకోర్టు గత నెలలో ఆదేశించింది. దీనిని సుప్రీం కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం సుప్రీంను ఆశ్రయించింది. అక్కడా చుక్కెదురైంది.

కేసీఆర్‌కు షాక్: హైకోర్టు సీరియస్, సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్కేసీఆర్‌కు షాక్: హైకోర్టు సీరియస్, సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్

Supreme Court strikes down singareni's dependent jobs System

సింగరేణి కాలరీస్‌లో వారసత్వ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.

English summary
Supreme Court strikes down singareni's dependent jobs System.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X