వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగం కోసం వెళ్లి నైజీరియా బందీలుగా..: ఒకరు పాలమూరు టెక్కీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఉద్యోగం కోసం ఆఫ్రికా వెళ్లి నైజీరియా నౌకాదళ చెరలో న్న తమ కుమారులను కాపాడాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు బాధిత కుటుంబ సభ్యులు బుధవారం విజ్ఢప్తి చేశారు.

తెలంగాణ, హర్యానా, చండీగఢ్, యూపీ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పదకొండు మంది ఇంజినీర్లను నైజీరియా నౌకాదళం అదుపులోకి తీసుకుంది. కంపెనీ పనిమీద ఓడలో కామెరూన్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

తమ కుమారులను విడిపించాలని, ఆక్కడి కోర్టు తీర్పు ఆలస్యంగా రావడంతో విడుదలలో జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Techie in Nigerian police custody

కాగా, బందీలలో తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇంజనీర్ కూడా ఒకరు ఉన్నారు. జిల్లాలోని కొత్తకోటకు చెందిన దశరథ్ తనయుడు మనోజ్ కుమార్ బందీలలో ఉన్నారు. వీరు హైదరాబాదులో ఉంటున్నారు.

మనోజ్ ముంబై కన్సల్టెన్సీ ద్వారా 2013లో ఘనా వెళ్లారు. కంపెనీ పాత ఓడను విక్రయించేందుకు 2014 ఏప్రిల్లో కామెరూన్ వెళ్తుండగా ఓడ సముద్రం మధ్యలో పాడైంది. దాని మరమ్మతుకు యత్నిస్తుండగా నైజిరియా పోలీసులు.. ఓడను పరిశీలించి అందులో ఇంధనం తదితరాలు అక్రమంగా వెళ్తున్నట్లు గుర్తించారని తెలుస్తోంది.

English summary
Parents of a Mahbubnagar engineer, who is in the custody of Nigerian police for a year, will meet Union Minister Sushma Swaraj and Bandaru Dattatreya to press for his release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X