వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: అసిఫాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
అసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోని నూటా పందొమ్మిది నియోజకవర్గాల్లో ఒకటి. ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఇది అదిలాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉంది. గతంలో ఇది అదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇప్పుడు కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లాగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి గెలుపొందారు. కోవా లక్ష్మీ తమ సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నేత ఆత్రం సక్కుపై విజయం సాధించారు. కోవా లక్ష్మికి 59,094 ఓట్లు రాగా, సక్కుకు 40,039 ఓట్లు వచ్చాయి. 19,055 మెజార్టీతో కోవా లక్ష్మి గెలుపొందారు.
Comments
telangana assembly elections 2018 five state assembly elections 2018 telangana election infographics telangana key constituencies telangana constituencies తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2018 asifabad
English summary
Asifabad vidhan sabha constituency is one of the 119 Vidhan Sabha constituencies of Telangana state of central India. Asifabad belongs to Asifabad district in the state of Telangana, India. Asifabad Assembly constituency is a ST reserved constituency. In the 2014 Asifabad legislative election Kova Laxmi of TRS was elected as the MLA. Kova Laxmi of Telangana Rashtra Samithi had obtained 59,094 votes against Atram Sakku of INC who obtained 40,039 votes.
Story first published: Thursday, November 29, 2018, 11:49 [IST]