వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఖానాపూర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి

|
Google Oneindia TeluguNews

ఖానాపూర్ తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 1978లో ఏర్పడిన ఈ నియోజకవర్గం, అదిలాబాద్ జిల్లాలో ఉంది. ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. అదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఇది అదిలాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2014లో ఖానాపూర్ విధాన సభకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా రేఖ ఎన్నికయ్యారు. అజ్మీరా రేఖ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ నేత రితేష్ రాథోడ్ పైన 38,511 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రేఖకు 67,442 ఓట్లు రాగా, రితేష్ రాథోడ్‌కు 28,931 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 26వేల పై చిలుకు ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది.

Telangana Assembly Elections 2018: Key Facts About Khanapur Constituency

English summary
Khanapur vidhan sabha constituency is one of the 119 Vidhan Sabha constituencies of Telangana state of central India. Khanapur belongs to Adilabad district in the state of Telangana, India. Khanapur Assembly constituency is a ST reserved constituency. In the 2014 Khanapur legislative election Ajmeera Rekha of TRS was elected as the MLA. Ajmeera Rekha of Telangana Rashtra Samithi had obtained 67,442 votes against Rathod Ritesh of TDP who obtained 28,931 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X