వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కూకట్పల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. ఈ స్థానం నుంచి 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావుకు 99,874 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి జీ పద్మారావుకు 56,688 ఓట్లు వచ్చాయి.
Comments
telangana assembly elections 2018 five state assembly elections 2018 telangana election infographics telangana key constituencies telangana constituencies తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2018 kukatpally nandamuri suhasini
English summary
Kukatpally vidhan sabha constituency is one of the 119 Vidhan Sabha constituencies of Telangana state of central India. Kukatpally belongs to Ranga Reddy district in the state of Telangana, India. In the 2014 Kukatpally legislative election Madhavaram Krishna Rao of Telugu Desam Party (TDP) was elected as the MLA. Madhavaram Krishna Rao of TDP had obtained 99,874 votes against G Padma Rao of TRS who attained 56,688 votes.
Story first published: Friday, November 30, 2018, 17:38 [IST]