వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్‌కు ఆర్ధిక శాఖ... 5గురు నూతన మంత్రులకు శాఖల కేటాయింపు

|
Google Oneindia TeluguNews

కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న 6 గురు మంత్రులకు శాఖలు కేటాయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్‌లోకి కొత్తవారిని తీసుకున్న కేసీఆర్... వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కీలకమైన ఆర్థికశాఖను మంత్రి హరీష్‌రావుకు కేటాయించారు. ఇక సీఎం తనయుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన కేటిఆర్‌కు గతంలో నిర్వహించిన మున్సిపల్ శాఖతో పాటు ఐటీ మరియు ఇండస్ట్రీస్‌ను కేటాయించారు.

మరోవైపు మహిళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖను కేటాయించగా సత్యవతి రాథోడ్‌కు గిరిజన సంక్షేమంతో పాటు మహిళ మరియు శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. కాగా మొదటిసారి మంత్రి బాధ్యతలు చేపట్టిన గంగుల కమాలాకర్‌కు వెనకబడిన తరగతుల సంక్షేమంతో పాటు ఫుడ్ అండ్ సివిల్ సైప్లయిస్ వ్యవహారాలను కేటాయించారు.ఇక పువ్వాడ అజయ్ కుమార్‌కు ట్రాన్స్‌పోర్ట్‌ను కేటాయించారు.

Telangana CM KCR has allocated portfolios to six new ministers
English summary
Telangana CM KCR has allocated portfolios to six new ministers who have been sworn as cabinet minister. Minister Harish Rao has been assigned the key finance ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X