హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం కుటుంబంలో విషాదం: కేసీఆర్ రెండో అక్క విమల కన్నుమూత..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబంలో విషాదం నెలకొంది. సీఎం రెండో అక్క అయిన విమలా బాయి(82) బుధవారం కన్నుమూశారు.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విమలా బాయి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబీకులు తెలిపారు. హైదరాబాద్ లోని అల్వాల్ మంగాపురం కాలనీలో విమలాబాయి నివాసం ఉంటున్నారు.

telangana cm kcr sister passes away

అదే ప్రాంతంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao's sister Vimala(82) passed away at Alwal in Hyderabad on Wednesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X