వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి కుట్రలు చేస్తోంది: కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న తెలంగాణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ కుట్రలు చేస్తోందని, దీటుగా తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదుల్లో కేటాయించిన నీటి వాటాల ప్రకారమే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ఏపీ ప్రభుత్వం కావాలని దుష్ప్రచారాలకు పాల్పడుతున్నదని మంత్రివర్గం అభిప్రాయపడింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చించారు. అబద్ధాలు, అర్థరహిత వాదనలతో ఎపి కేంద్రానికి లేఖలు రాస్తోందని మంత్రివర్గ సమావేశం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఒక బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని, కృష్ణాబోర్డు అధికారులను కలిసి వాస్తవాలు తెలియజెప్పాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయంలో అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రధానిని కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ప్రతిపాదించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది.

తెలంగాణకు వేయి టీఎంసీలకు పైగా నీరు ఈ రెండు నదుల నుంచి కేటాయింపులు కూడా ఉన్నాయని, ఈ నీటికి ప్రాజెక్టులు నిర్మించుకుంటామంటే అభ్యంతరాలు అర్థరహితమని మంత్రివర్గం అభిప్రాయపడింది. మిగిలిన 2 వేల టీఎంసీల నీటిని ఏపీ వాడుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఉన్న నీటిని ఆంధ్రా వాడుకోలేక పోవడంతో నీరంతా సముద్రంపాలవుతున్నని, ఈ విషయాన్ని కేంద్రం వద్ద స్పష్టంగా చెబుదామని మంత్రివర్గం అభిప్రాయపడింది.

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

 కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

 కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

 కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

 కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

 కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

కుట్రల చేస్తోంది

కుట్రల చేస్తోంది

కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం

English summary
Telangana cabinet meeting decided to complain against Andhra pradesh government on irrigation projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X