హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :ఎత్తు పెరిగేందుకు ఆపరేషన్ చేసుకొని మంచానికే పరిమితమైన నిఖిల్ రెడ్డి కేసులో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకొంది. నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసిన వైద్యుడి లైసెన్సును రెండేళ్ళపాటు రద్దు చేసింది.

ఆరుమాసాల క్రితం నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెరిగేందుకు గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. ఈ ఆసుపత్రిలో నిఖిల్ రెడ్డికి శస్త్రచికిత్స జరిగింది. ఈ చికిత్స వల్ల నిఖిల్ రెడ్డి కనీసం నడిచే పరిస్థితిలో లేడు. కేవలం మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది.

nikhil reddy

ఆపరేషన్ ఫెయిల్ కావడంతో నిఖిల్ రెడ్డి మంచానికి పరిమితం కావాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ ఘటనపై కుటుంబసభ్యులు తీవ్రంగా స్పందించారు. విపక్షపార్టీలకు చెందిన ఎంఏల్ఏలు కూడ నిఖిల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.

నిఖిల్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ విషయమై మానవహాక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.,జాతీయ మెడికల్ కౌన్సిల్ కు కూడ ఫిర్యాదు చేశారు. అయితే నిఖిల్ రెడ్డి కి శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రభూషన్ లైసెన్స్ ను రెండేళ్ళపాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది.

English summary
telangana medical council decided dr. chandrabhushan license ban for two years.before six months nikhil reddy joined in global hospital,because increase of height.dr ,chandrabhushan was surgerey to nikhil reddy, operation failed.nikhil on bed only.parents of nikhil complient against doctor to indian medical council. telangana medical council banned dr. chandra shekar licence for two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X