వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. జిల్లాల వారీగా టీఆర్ఎస్ గెలిచిన సీట్లు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అధిక్యాన్ని ప్రదర్శించింది. ఉమ్మడి జిల్లాలో ఫలితాలను చూస్తే రికార్డు స్థాయి ఫలితాలను సాధించింది. కడపటి వార్తలు అందేసరికి 120 మున్సిపాలిటీలకు గాను 109 టీఆర్ఎస్, నాలుగు కాంగ్రెస్, మూడు బీజేపీ, ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి..

మొత్తం 9 కార్పోరేషన్లు

మొత్తం 9 కార్పోరేషన్లు

తెలంగాణలో మొత్తం 9 కార్పోరేషన్లు ఉన్నాయి. వాటిలో టీఆర్ఎస్ గెలుచుకొన్న స్థానాలు ఇవే..
బడంగ్ పేట టీఆర్ఎస్
మీర్ పేట టీఆర్ఎస్
బండ్లగూడ జాగీర్ టీఆర్ఎస్
బోడుప్పల్ టీఆర్ఎస్
ఫీర్జాదిగూడ టీఆర్ఎస్
జవహర్ నగర్ టీఆర్ఎస్
నిజాంపేట టీఆర్ఎస్
రామగుండం టీఆర్ఎస్
నిజామాబాద్ హంగ్

100కుపైగా స్థానాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం

100కుపైగా స్థానాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం

తెలంగాణ వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు: ఇప్పటి వరకు ప్రకటించించిన 120.. టీఆర్ఎస్ 110, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఇతరులు 3 గెలుచుకొన్నారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను పరిశీలిస్తే.. టీఆర్ఎస్ రికార్డు స్థాయి స్థానాల్లో విజయం సాధించింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో

చొప్పదండి టీఆర్ఎస్

కొత్తపల్లి టీఆర్ఎస్
జగిత్యాల టీఆర్ఎస్
కోరుట్ల టీఆర్ఎస్
రాయ్ కల్ టీఆర్ఎస్
ధర్మపురి టీఆర్ఎస్
వేములవాడ వేములవాడ
పెద్దపల్లి టీఆర్ఎస్
సుల్తానాబాద్ టీఆర్ఎస్
హుస్నాబాద్ టీఆర్ఎస్

ఉమ్మడి మెదక్ జిల్లాలో

ఉమ్మడి మెదక్ జిల్లాలో

నర్సాపూర్ టీఆర్ఎస్
సదాశివపేట టీఆర్ఎస్
ఆందోల్ జోగిపేట టీఆర్ఎస్
బొల్లారం టీఆర్ఎస్
తెల్లాపూర్ టీఆర్ఎస్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో

కాగజ్ నగర్ టీఆర్ఎస్

బెల్లంపల్లి టీఆర్ఎస్
చెన్నూరు టీఆర్ఎస్
కేతన్‌పల్లి టీఆర్ఎస్
లక్సెట్టిపేట్ టీఆర్ఎస్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో

ఉమ్మడి వరంగల్ జిల్లాలో

జనగామ టీఆర్ఎస్
పరకాల టీఆర్ఎస్
నర్సంపేట టీఆర్ఎస్
వర్ధన్నపేట టీఆర్ఎస్
మహబూబాబాద్ టీఆర్ఎస్
డోర్నకల్ టీఆర్ఎస్
మరిపెడ టీఆర్ఎస్
తొర్రూర్ టీఆర్ఎస్
భూపాలపల్లి టీఆర్ఎస్

ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో

ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో

బోధన్ టీఆర్ఎస్
ఆర్మూర్ టీఆర్ఎస్
బాన్సువాడ టీఆర్ఎస్

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో

జమ్మికుంట టీఆర్ఎస్
హుజురాబాద్ టీఆర్ఎస్
చొప్పదండి టీఆర్ఎస్
కొత్తపల్లి టీఆర్ఎస్
జగిత్యాల టీఆర్ఎస్
కోరుట్ల టీఆర్ఎస్
రాయ్‌కల్ టీఆర్ఎస్
ధర్మపురి టీఆర్ఎస్
వేములవాడ టీఆర్ఎస్
పెద్దపల్లి టీఆర్ఎస్
సుల్తానాబాద్ టీఆర్ఎస్
హుస్నాబాద్ టీఆర్ఎస్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో

భువనగిరి టీఆర్ఎస్
మోత్కూరు టీఆర్ఎస్
భీమ్‌గల్ టీఆర్ఎస్
చౌటుప్పల్ టీఆర్ఎస్
ఆలేరు టీఆర్ఎస్
పోచంపల్లి టీఆర్ఎస్
యాదగిరి గుట్ట హంగ్
సూర్యాపేట టీఆర్ఎస్
కోదాడ టీఆర్ఎస్
హుజూర్ నగర్ టీఆర్ఎస్
నేరేడుచర్ల హంగ్
తిరుమల గిరి టీఆర్ఎస్
దేవరకొండ టీఆర్ఎస్
మిర్యాలగూడ టీఆర్ఎస్
నందికొండ టీఆర్ఎస్
చిట్యాల టీఆర్ఎస్
హాలియా టీఆర్ఎస్
చుండూరు కాంగ్రెస్

ఉమ్మడి మహబూబ్ నగర్ టీఆర్ఎస్

ఉమ్మడి మహబూబ్ నగర్ టీఆర్ఎస్

భూత్పూర్ టీఆర్ఎస్
నారాయణపేట టీఆర్ఎస్
మక్తల్ టీఆర్ఎస్
కోస్గి హోరాహోరి
గద్వాల టీఆర్ఎస్
ఐజా టీఆర్ఎస్
అలంపూర్ టీఆర్ఎస్
వనపర్తి టీఆర్ఎస్
కొత్తకోట టీఆర్ఎస్
పెబ్బేరు టీఆర్ఎస్
అమరచింత టీఆర్ఎస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో

సత్తుపల్లి టీఆర్ఎస్
కల్వకుర్తి టీఆర్ఎస్
మధిర టీఆర్ఎస్
వైరా టీఆర్ఎస్
కొత్తగూడెం టీఆర్ఎస్
ఇల్లెందు టీఆర్ఎస్

Recommended Video

#TelanganaMunicipalElectionResults:TRS New History By Gaining 90% Results In 3 Consecutive Elections
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర..

ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర..

పెద్ద అంబర్ పేట కాంగ్రెస్
ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్
జల్పల్లి ఎంఐఎం
షాద్ నగర్ టీఆర్ఎస్
శంషాబాద్ టీఆర్ఎస్
తుర్కయాంజాల్ టీఆర్ఎస్
మణికొండ టీఆర్ఎస్
నార్సింగి టీఆర్ఎస్
ఆదిభట్ల టీఆర్ఎస్
శంకర్‌పల్లి టీఆర్ఎస్
తుక్కుగూడ బీజేపీ
ఆమన్‌గల్ బీజేపీ
తాండూరు టీఆర్ఎస్
వికారాబాద్ టీఆర్ఎస్
పరిగి టీఆర్ఎస్
మేడ్చల్ టీఆర్ఎస్
దమ్మాయిగూడ టీఆర్ఎస్
నాగారం టీఆర్ఎస్
పోచారం టీఆర్ఎస్
ఘట్కేసర్ టీఆర్ఎస్
గుండ్లపోచంపల్లి టీఆర్ఎస్

English summary
trs created a new history by winning telangana municipality elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X