తెలంగాణలో 1217 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణ పోలీసులు రిక్రూట్మెంట్ 2018 - 1217 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మాట్రాన్ కోసం వేచి చూస్తున్న ఉద్యోగార్థులు 9వ తేదీ జున్ 2018 నుంచి 30 జూన్ 2018లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు: తెలంగాణ పోలీస్
ఖాళీలు: 1217
ఉద్యోగాల పేరు: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మాట్రాన్
ఉద్యోగం చేయు ప్రాంతం: తెలంగాణ
దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్ 2018

ఖాళీల వివరాలు
- పోలీస్ డిపార్టుమెంటులో స్టైపెండరీ కాడెట్ ట్రెయినీ (ఎస్సీటీ) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు (సివిల్) (పురుషులు& మహిళలు): 710 పోస్టులు
- పోలీస్ డిపార్టుమెంటులో స్టైపెండరీ కాడెట్ ట్రెయినీ (ఎస్సీటీ) రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్) (మెన్ & వుమెన్): 275 పోస్టులు
- పోలీస్ డిపార్టుమెంటులో స్టైపెండరీ కాడెట్ ట్రెయినీ (ఎస్సీటీ) రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఏఆర్ సీపీఎల్) (పురుషులు): 5 పోస్టులు
- పోలీస్ డిపార్టుమెంటులో స్టైపెండరీ కాడెట్ ట్రెయినీ (ఎస్సీటీ) సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు (టీఎస్ఎస్పీ) (పురుషులు): 175 పోస్టులు
- పోలీస్ డిపార్టుమెంటులో స్టైపెండరీ కాడెట్ ట్రెయినీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ (టీఎస్ఎస్పీ) (పురుషులు), 15వ బెటాలియన్లో, టీఎస్ఎస్పీ: 16 పోస్టులు
- తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్&ఫైర్ సర్వీస్ డిపార్టుమెంట్: 19 పోస్టులు
- ప్రిజన్స్&కరెక్షనల్లో డిప్యూటీ జైలర్ : 15 పోస్టులు
- ప్రిజన్స్&కరెక్షనల్ సర్వీస్ డిపార్టుమెంటులో అసిస్టెంట్ మాట్రాన్స్ : 2 పోస్టులు
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.
వయో పరిమితి - 1 జూలై 2018 వరకు
- సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు & అసిస్టెంట్ మాట్రాన్: 21 నుంచి 25 ఏళ్లు
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్ : 18 నుంచి 30 ఏళ్లు
- డిప్యూటీ జైలర్: 21 to 30 ఏళ్లు
వేతన వివరాలు
- సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు: నెలకు రూ.28940 - 78910/-
- అసిస్టెంట్ మాట్రాన్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ & డిప్యూటీ జైలర్: నెలకు రూ.26600 -77030/-
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ : రూ.500/-
ఇతరులు : రూ.1000/-
నియామక పద్ధతి: ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్లీ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్లీ ఎఫిసియెన్సీ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 9 జూన్ 2018
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్ 2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/JzKPiW