వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్: 2,109 పోస్టులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్‌పీఎస్సీ 2016

వివరాలు:

పోస్టు పేరు: అసిస్టెంట్, తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

మొత్తం ఖాళీలు: 2,109 పోస్టులు

విద్యార్హత: గ్రాడ్యూయేట్, పోస్టు గ్రాడ్యూయేట్

పే స్కేల్: నెలకు రూ. 13,000-1,03,290/-

వయోపరిమితి: ప్రస్తావించలేదు

పోస్టుల పేర్లు: జిల్లా కలెక్టరేట్స్

1. జిల్లా రెవెన్యూ అధికారి(SGDC)– 12
2. తహసీల్దార్ కేడర్ – 98
3. డిప్యూటీ తహసీల్దార్లు – 04
4. సీనియర్ అసిస్టెంట్స్ – 180
5. సీనియర్ స్టెనో– 21
6. జూనియర్ అసిస్టెంట్– 60
7. జూనియర్ స్టెన్– 21
8. రికార్డ్ అసిస్టెంట్స్– 42
9. డ్రైవర్స్– 42
10. జమేదార్స్ – 21
11. ఆఫీస్ సబార్డినేట్స్– 139
12. చౌకిదార్స్/వాచ్‌మన్– జిల్లాలో 53 రెవెన్యూ డివిజన్స్

Telangana Public Service Commission TPSC Recruitment 2016 for 2109 posts.

13. డిప్యూటీ కలెక్టర్(ఆర్డీఓ)– 24
14. డివిజనల్ అడ్మిన్ ఆఫీసర్(తహసీల్దార్ కేడర్)– 24
15. డిప్యూటీ తహసీల్దార్లు– 06
16. సీనియర్ అసిస్టెంట్లు– 12
17. జూనియర్ అసిస్టెంట్– 02
18. రికార్డ్ అసిస్టెంట్స్– 24
19. ఆఫీస్ సబార్డినేట్స్ –
20. డ్రైవర్స్– 24
21. డి. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే– 24
22. చైన్‌మన్– 24
23. డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్– 24 రెవెన్యూ మండలాలు
24. తహసీల్దార్లు– 104
25. డిప్యూటీ తహసీల్దార్లు– 104
26. మండల రెవెన్యూ – ఇన్ స్పెక్టర్ /సీనియర్ అసిస్టెంట్లు– 232
27. జూనియర్ అసిస్టెంట్– 120
28. మండల సర్వేయర్– 120
29. ఆఫీస్ సబార్డినేట్స్– 308
30. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ప్లానింగ్ డిపార్ట్ మెంట్– రీ డిజైన్డ్ ఆజ్ మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఎంపీఎస్ఓ)– 120
31. చైన్‌మన్– 120 బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్
32. ప్రిన్సిపాల్ – 06
33. జూనియర్ లెక్చరర్– 83
34. లైబ్రేరియన్ – 16
35. ఫిజికల్ డైరెక్టర్– 08 పోస్టులు

ప్రక్రియ: ఫైనాన్స్(హెచ్ఆర్ఎం) శాఖ ఆమోదం తెలిపిన తర్వాత రెవెన్యూ శాఖ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభిస్తుంది. నిబంధనల ప్రకారం ఎంపిక జరుగుతుంది. (తెలంగాణప్రభుత్వం పేరు మీద నియామకాలు జరుగుతాయి)

చివరి తేదీ: 19/11/2016

జాబ్ లొకేషన్: తెలంగాణ

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ దీనిపై నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటుంది.

ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు 19/11/2016లోగా దరఖాస్తులు సమర్పించాలి.

ఇతర వివరాల కోసం సంప్రదించండి: https://goo.gl/Muoo7y

English summary
Telangana Public Service Commission TPSC Recruitment 2016 for 2109 posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X