వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో అమ్మాయిలు తగ్గుతున్నారు...! లెక్కలు చూస్తే షాకే...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర్రంలో స్త్ర్రి,పురుష నిష్పత్తి తగ్గుతోంది...మూడు సంవత్సరాల కాలంలో 1.7శాతం మేర తగ్గదల కనిపిస్తుంది..ఓవైపు రాష్ట్ర్ర ప్రభుత్వం వైద్యపరంగా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతుంటే మరోవైపు స్త్ర్రి, పురుషుల మధ్య భర్త్ రేటు వ్యత్యాసం ఆందోళన కల్గిస్తుంది...ఈనేపథ్యంలో ప్రతి 1000 మంది పురుషులకు గాను 901 మంది స్త్ర్రిలు ఉన్నట్టు నీతీ ఆయోగ్ ఇటివల గణంకాలను విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్ర్రంలో మహిళల బర్త్ రేటు గత మూడు సంవత్సరాలు తగ్గుతూ వస్తున్నట్టు హెల్తీ స్టేట్ ప్రోగ్రెసివ్ ఇండియా రిపోర్ట్ రూపోందించిన గణంకాలను ఇటివల నీతి అయోగ్ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్థుతం తెలంగాణలో ప్రతి 1000 మంది పురుషులకు గాను 901 మంది స్త్ర్రిలు మాత్రమే ఉన్నారు.. కాగా స్త్రీల బర్త్ రేటు గత మూడు సంవత్సరాలుగా తగ్గుతూ వస్తుంది..గత సంవత్సరం ప్రతి వెయిమంది పురుషులకు గాను 918మంది స్త్త్రీలు ఉండగా ప్రస్తుతం సంవత్సరంలో అది 901కి చేరింది.

 Telangana recorded a 17 percent decline in sex ratio at birth

ఈనేపథ్యంలోనే 2017-18 సంవత్సరంలో టోటల్ ఫర్టిలిటి రేటు (టీఎఫ్ఆర్ ) 1.8 నుండి 1.7కు తగ్గింది. కాగా 2015-16 సంవత్సరంలో 2.1 శాతంగా ఉంది ...అంటే రెండు సంవత్సరాల్లోనే 0.4 శాతం వ్యత్యాసం ఉంది..ఇలా మూడు సంవత్సరాల నుండి స్త్రి, పురుషుల జనన రేటు తగ్గుతుండడంతో అధికారలు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.ఇక మరోవైపు గర్భస్త మహిళల శాతం కూడ 55.9 శాతం నుండి 47.2 శాతానికి తగ్గినట్టు నివేదికలో పేర్కోన్నారు.ఇక గర్భం సమయంలో మహిళలకు సరైన పోషక ఆహారం అందిండంతోపాటు సరైన వైద్య సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

English summary
Telangana recorded a 17 percent decline in sex ratio at birth from 2015-16 to 2017-18 the letest report relesed by NITI Aayog said even as the state showd overall improvement in the health parameters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X