హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో చలి పులి పంజా.. 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

|
Google Oneindia TeluguNews

Recommended Video

Weather Report : హైదరాబాద్ లో చలి తీవ్రత!! చెన్నై లో తీరం దాటినా గజ తుఫాను | Oneindia Telugu

హైదరాబాద్ : హైదరాబాద్ లో వింత వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటే రాత్రి సమయాల్లో చలిగా ఉంటోంది. ఈక్రమంలో రెండు రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు నార్మల్ కంటే 2.2 డిగ్రీలు తగ్గిపోయి స్థిరంగా కొనసాగుతున్నాయి.

temperature decreased in hyderabad

తాజాగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన ప్రకారం రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు 14.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు మొదలవుతున్న చలి రాత్రి సమయాల్లో తీవ్రంగా మారుతోంది. అదే మధ్యాహ్న సమయంలో నార్మల్ కంటే 2.2 డిగ్రీలు పెరగడంతో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది.

English summary
weather has beeen changed in hyderabad, lowest temperature recorded as 14.8 degrees mean while afternoon temperature increased to 2.2 degrees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X