వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాస్వామ్యం లేకపోవడం నియతృత్వధోరణికి నాంది, రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షం లేకపోవడం మంచిది కాదన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు..ప్రతి పక్షం లేకపోవడం నియతృత్వానికి దారి తీస్తుందని తెలిపారు,కాగా తన దగ్గర డబ్బులు లేకపోయినా కేసిఆర్ పై పోరాడే దమ్ము మాత్రం ఉందని ఆయన చెప్పారు.

జాతియ పార్టీ ఏర్పాటుపై కేసిఆర్ అట్లా..కేటిఆర్ ఇట్లా, వాట్ ఇజ్ దిస్ కొలవెరి ? జాతియ పార్టీ ఏర్పాటుపై కేసిఆర్ అట్లా..కేటిఆర్ ఇట్లా, వాట్ ఇజ్ దిస్ కొలవెరి ?

there is no opposition, democracy is not good,says revant reddy

మల్కజ్ గిరి కాంగ్రెస్ జెండా ఎగురితేనే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయని లేదంటే అది కాంట్రక్టర్లకు అడ్డగా మారుతోందని అన్నారు.గతంలో 12 మంది ఎంపీలను గెలిచిన ఏమి చేయని కేసిఆర్ 16 మంది గెలిస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు..హైద్రబాద్ ఎల్బినగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary
with out opposition in democracy is not good, "says TPCC Working President Malkajgiri Lok Sabha candidate Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X