వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2018 తెలంగాణ బడ్జెట్: వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత, పెట్టుబడి స్కీమ్‌కు రూ.12 వేల కోట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వ్యవసాయానికి ఈ ఏడాది నుండి రైతులకు పెట్టుబడి కోసం సుమారు 8వేల రూపాయాలను ఇవ్వనున్నట్టు సీఎం కెసిఆర్ ప్రకటించారు.ఈ మేరకు ఈ పెట్టుబడి కోసం తెలంగాణ బడ్జెట్‌లో నిధులను కేటాయించారు.

Recommended Video

Telangana Budget 2018 : Reactions తెలంగాణ బడ్జెట్ విజయవంతమే

వ్యవసాయం చేసేందుకు రైతులకు ముందుగానే నిధులను సమకూర్చనున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి పథకం కింద బడ్జెట్‌లో రూ. 12 వేల కోట్లను కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.522 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Top priority to Agriculture in Budget allocation

గురువారం నాడు తెలంగాణ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాలీ, గ్రీన్‌హౌజ్‌ కోసం రూ.12 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. రైతు భీమా పథకం కోసం మరో రూ.500 కోట్లను కేటాయించారు.

ప్రతి రైతుకు సుమారు రూ. 5లక్షల ఇన్సూరెన్స్‌ను అమలు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. దీనికి తోడు బిందు సేద్యానికి మరో రూ.127 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది.రైతులకు పెట్టుబడి పథకం కోసం రూ. అధికంగా నిధులు కేటాయించడం విశేషం,.

English summary
Telangana government top priority to Agriculture in Budget allocation . Telangana finance minister Etela Rajender introduced 2018-19 Budget in Assembly on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X