హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్బీనగర్‌ చౌరస్తా ఇక 'బంద్': రేపటి నుంచి యూటర్న్ తప్పదు..

ఎల్బీనగర్ చౌరస్తాను కూడా ట్రాఫిక్ అధికారులు మూసివేయనున్నారు. దీంతో వాహనదారులంతా యూటర్న్ తీసుకుని వెళ్లక తప్పదు. ఇప్పటికే పలు కూడళ్లలో యు టర్న్‌ పద్ధతి సఫలం కావడంతో.. ఎల్బీనగర్ చౌరస్తాలోను దీన్ని అవ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyd LB Nagar Chowrastha Is Going To Be Closed Permenently From Tomorrow Onwards | Oneindia Telugu

హైదరాబాద్: రాజధానిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం చాలాచోట్ల చౌరస్తా కూడళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. యు టర్న్ ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను చేపట్టారు.

traffic police close lb nagar traffic junction

ఇదే క్రమంలో ఇప్పుడు ఎల్బీనగర్ చౌరస్తాను కూడా ట్రాఫిక్ అధికారులు మూసివేయనున్నారు. దీంతో వాహనదారులంతా యూటర్న్ తీసుకుని వెళ్లక తప్పదు. ఇప్పటికే పలు కూడళ్లలో యు టర్న్‌ పద్ధతి సఫలం కావడంతో.. ఎల్బీనగర్ చౌరస్తాలోను దీన్ని అవలంభించనున్నారు.

traffic police close lb nagar traffic junction

ఈ మార్గంలో మెట్రో రైలుతోపాటు, స్కైవే పనులు సైతం జరుగుతున్నందునా.. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తవద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి కూడలిని మూసివేసి ఎల్‌పీటీ మార్కెట్‌, డీమార్ట్‌ ముందు యు టర్న్‌లను ఏర్పాటు చేయనున్నారు.

English summary
Bolstered by smoother flow of traffic with the introduction of U-turns at different places in the city,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X