వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు: ఎవరు ఏ శాఖ కంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో బుధవారం భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాస్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
జారీ చేశారు.

 Transfer of 15 officers in the Telangana state

బదిలీ అయిన ఐఏఎస్ అధికారుల వివరాలు:

రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారిగా (సీఈవో)-జ్యోతి బుద్ధప్రకాష్‌

కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక కార్యదర్శి-రాణి కుముదిని

వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ

అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి

ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌-అదర్‌ సిన్హా

నాగర్‌కర్నూల్‌ కలెక్టర్-ఎల్‌ శర్మన్‌

పాఠశాల విద్యా డైరెక్టర్‌-శ్రీ దేవసేన

హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌-వాకాటి కరుణ

పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్‌ శ్రీనివాసరాజు

ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్‌కుమార్‌

ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్‌-యోగితా రాణా

సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జా కొనసాగింపు

ఆదిలాబాద్‌ కలెక్టర్‌-సిక్తా పట్నాయక్‌

పెద్దపల్లి ఇంచార్జ్‌ కలెక్టర్-భారతీ హోళికేరి

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఈ. శ్రీధర్‌

తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు
బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగించారు.

English summary
Transfer of 15 officers in the Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X