వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాధాన్యత లేదని మంత్రి సమక్షంలోనే టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

By Narsimha
|
Google Oneindia TeluguNews

వికారాబాద్: పార్టీలో తనకు సముచిత గౌరవం దక్కడం లేదని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన టిఆర్ఎస్ సభలో ఆయూబ్‌ఖాన్ అనే టిఆర్ఎస్ కార్యకర్త కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో మంత్రి మహేందర్‌రెడ్డి అక్కడే ఉన్నారు.

Trs leader Ayubkhan suicide attempt in Tandur

వికారాబాద్ జిల్లా తాండూరులో బుదవారం నాడు జ‌రిగిన టీఆర్ఎస్ స‌భ‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఈ స‌భ‌కు మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి కూడా వ‌చ్చారు. ఓ వైపు స‌భ జ‌రుగుతుండ‌గానే మ‌రోవైపు ఓ టీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఆయూబ్‌ఖాన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు.

Trs leader Ayubkhan suicide attempt in Tandur

వెంట‌నే స్పందించిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు మంట‌లు ఆర్పేసి, చికిత్స కోసం ఆయనను హైద‌రాబాద్‌కు త‌ర‌లించారు.. అయితే, ఇప్ప‌టికే ఆ కార్య‌క‌ర్త శ‌రీరం అధిక భాగం కాలిపోయింది. అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Trs leader Ayubkhan suicide attempt in Tandur

పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంగానే ఆయూబ్‌ఖాన్ ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించాడని పార్టీకార్యకర్తలు ప్రకటించారు.

English summary
Trs leader Ayubkhan suicide attempt in Tandur Trs meeting on Wednesday.At that time Transport minister Mahender reddy there. Ayubkhan shifted to Hyderabad for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X