వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలుడే బాల్.. గాల్లోకి ఎగురుతాడు.. కేటీఆర్ మెచ్చిన గల్లీ క్రికెట్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : క్రికెట్ ఆట.. యువతకు మాంఛి క్రేజ్. తిన్న తిన్నకున్నా.. క్రికెట్ చూస్తారు, ఆడతారు. ఇక మైదానంలో ఆటగాళ్లు ఆడుతుంటే.. టీవీలకు అతుక్కుపోయి వీక్షించేవాళ్లకు కొదువ లేదు. అయితే క్రికెట్ ఆటలో ముఖ్యంగా కావాల్సింది బాల్, బ్యాట్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గల్లీ క్రికెట్ లో మాత్రం బాల్ లేదు.

trs working president ktr retweet for awesome galli cricket viral

ఎండాకాలమంటూ సల్లబడుతున్నారా?.. బీరు సీసాల్లో తేళ్లు వస్తున్నాయట..! జర భద్రంఎండాకాలమంటూ సల్లబడుతున్నారా?.. బీరు సీసాల్లో తేళ్లు వస్తున్నాయట..! జర భద్రం

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన గల్లీ క్రికెట్ వీడియోకు అనూహ్య స్పందన లభిస్తోంది. బాల్ లేని ఈ క్రికెట్ చూసి ప్రతిఒక్కరు స్పందిస్తున్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ వీడియోకు కితాబిచ్చారు. ఇటీవలి కాలంలో ఇంతటి టాలెంటెడ్ బౌలర్‌ని ఎక్కడా చూడలేదంటూ రీట్వీట్ చేశారు.

ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే.. ఓ చిన్నపిల్లోడు పరుగెత్తుకుంటూ వచ్చి బ్యాట్స్ మెన్ చేతిలోని బ్యాట్ పై ఓ కాలేసి పక్కనే ఉన్న ఫీల్డర్ చేతిలోకి ఒదిగిపోతాడు. అది క్యాచ్ అవుట్ అన్నమాట. అలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వీడియో తెగ వైరలవుతోంది.

English summary
TRS working president KTR retweet for awesome galli cricket viral posted by cinematographer senthil kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X