చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్: టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్-2017
మహిళా, శిశుసంక్షేమశాఖలో 68 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు/అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్
మహిళా, శిశుసంక్షేమ శాఖలో 68 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు/అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 16, 2017 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.
సంస్థ:
టీఎస్పీఎస్సీ(తెలంగాణ
పబ్లిక్
సర్వీస్
కమిషన్)
పోస్టు:
చైల్డ్
డెవలప్మెంట్
ప్రాజెక్టు
ఆఫీసర్/అడిషనల్
చైల్డ్
డెవలప్మెంట్
ప్రాజెక్టు
ఆఫీసర్
జాబ్
లొకేషన్:
తెలంగాణ
తేదీ:
అక్టోబర్
16,
2017
ఖాళీలు:
68
విద్యార్హత:
చైల్డ్
డెవలప్మెంట్
ప్రాజెక్టు
ఆఫీసర్
కోసం
దరఖాస్తు
చేసుకునే
అభ్యర్థులు
ఏదేని
గుర్తింపు
పొందిన
యూనివర్సిటీ
నుంచి
హోమ్
సైన్స్
లేదా
సోషియాలజీలో
డిగ్రీ
పూర్తి
చేసి
ఉండాలి.
పే
స్కేల్:
రూ.35120-రూ.87130/ఒక
నెలకు
వయోపరిమితి:
జనవరి1,
2017
నాటికి
అభ్యర్థుల
వయసు
18-44సంవత్సరాలు
ఉండాలి.
ఎస్సీ/ఎస్టీలకు
ఐదేళ్లు,
వికలాంగులకు
10ఏళ్లు
వయసు
సడలింపు
ఉంటుంది.
ఎంపిక
విధానం:
రాత
పరీక్ష,
వ్యక్తిగత
ఇంటర్వ్యూ
మరిన్ని
వివరాలకు:
https://goo.gl/Am6JXn