వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్: టీఎస్‌పీఎస్సీ రిక్రూట్‌మెంట్-2017

మహిళా, శిశుసంక్షేమశాఖలో 68 చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు/అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్

|
Google Oneindia TeluguNews

మహిళా, శిశుసంక్షేమ శాఖలో 68 చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు/అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 16, 2017 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.

సంస్థ: టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్)
పోస్టు: చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్/అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్
జాబ్ లొకేషన్: తెలంగాణ
తేదీ: అక్టోబర్ 16, 2017

TSPSC Recruitment 2017 Apply online for 68 Vacancies

ఖాళీలు: 68
విద్యార్హత: చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హోమ్ సైన్స్ లేదా సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.35120-రూ.87130/ఒక నెలకు

వయోపరిమితి: జనవరి1, 2017 నాటికి అభ్యర్థుల వయసు 18-44సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ
మరిన్ని వివరాలకు: https://goo.gl/Am6JXn

English summary
Telangana Public Service Commission released new notification for the recruitment of total 68 (Sixty Eight) Child Development project officer / Additional child development project officer vacancies. Job seekers should apply online before 16th October 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X