వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో 1521 ఉద్యోగాలు: అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) టీఎస్‌పీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 1521 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్ ఉద్యోగార్థులు జూన్ 7, 2018 నుంచి జులై 6, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టుల సంఖ్య: 1521

పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెన్, టైపిస్ట్

చివరి తేదీ: జులై 6

ఖాళీల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్: 1037

జూనియర్ స్టెన్: 47

టైపిస్ట్: 427

విద్యార్హత:

TSPSC recruitment 2018 apply for 1521 various posts

జూనియర్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.

జూనియర్ స్టెన్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ.

టైపిస్ట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం టైప్ రైటింగ్ హైయ్యర్ గ్రేడ్(తెలుగు) ఉత్తీర్ణత సాధించివుండాలి.

వయో పరిమితి: జులై1, 2018 నాటికి 18-44ఏళ్లు.

జీతం వివరాలు: నెలకు రూ. 16,400 - 49, 870/

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూన్ 7, 2018

చివరి తేదీ: జులై 6, 2018

పరీక్ష తేదీ: అక్టోబర్ 7, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

English summary
TSPSC recruitment 2018-19 notification has been released on official website for the recruitment of 1521 vacancies at Telangana State Public Service Commission. The candidate who is looking for Junior Assistant, Junior Steno & Typist can apply online application from 7th June 2018 and before 6th July 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X