వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో 474 ఎస్ఓ, ఏఎస్ఓ పోస్టులు: అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) మండల్ ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఎస్ఓ/ఏఎస్ఓ) ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. జులై 2, 2018లోగా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ)

పోస్టుల సంఖ్య: 474

పోస్టు పేరు: స్టాటిస్టికల్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్

జాబ్ లొకేషన్: తెలంగాణ

చివరి తేదీ: 02-07-2018

విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ(స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కామర్స్/సీఎస్

TSPSC recruitment 2018 apply for 474 SO or ASO Posts

వయో పరిమితి:
కనీసం: 18ఏళ్లు
గరిష్టంగా: 44ఏళ్లు

అప్లికేషన్ ఫీ: రూ.200/-

పరీక్ష ఫీ: 80/-

18-44ఏళ్ల ఎస్సీ/ఎస్టీ/బీసీ తెలంగాణకు చెందిన నిరుద్యోగులు, పీహెచ్/మాజీ సైనికోద్యుగోలకు ఫీజు మినహాయింపు

ముఖ్య తేదీలు: 08-06-2018

దరఖాస్తుకు చివరి తేదీ: 02-07-2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Telangana State Public Service Commission (TSPSC) has given an employment notification for the recruitment of Mandal Planning & Statistical Officer/ Assistant Statistical Officer (SO/ ASO) vacancies on direct recruitment basis.The candidate who is looking for TSPSC SO/ASO can apply online application from 08-06-2018 and before 02-07-2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X