తెలంగాణలో 474 ఎస్ఓ, ఏఎస్ఓ పోస్టులు: అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) మండల్ ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఎస్ఓ/ఏఎస్ఓ) ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. జులై 2, 2018లోగా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)
పోస్టుల సంఖ్య: 474
పోస్టు పేరు: స్టాటిస్టికల్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: 02-07-2018
విద్యార్హత: బ్యాచిలర్ డిగ్రీ(స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/ఎకనామిక్స్/కామర్స్/సీఎస్
వయో
పరిమితి:
కనీసం:
18ఏళ్లు
గరిష్టంగా:
44ఏళ్లు
అప్లికేషన్ ఫీ: రూ.200/-
పరీక్ష ఫీ: 80/-
18-44ఏళ్ల ఎస్సీ/ఎస్టీ/బీసీ తెలంగాణకు చెందిన నిరుద్యోగులు, పీహెచ్/మాజీ సైనికోద్యుగోలకు ఫీజు మినహాయింపు
ముఖ్య తేదీలు: 08-06-2018
దరఖాస్తుకు చివరి తేదీ: 02-07-2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి